student wing convener
పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్‌గా విజయచందర్, విద్యార్థి విభాగ కన్వీనర్‌గా నేమూరి నవీన్ గౌడ్‌లను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌సూచన మేరకు వారిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర కార్యాలయ సమన్వయ కర్త పీఎన్వీ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా అనంతపురం జిల్లా కార్మిక విభాగం కన్వీనర్‌గా కొర్రపాడు హుస్సేన్ పీరాను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment