CBI Court dismissed Jagan's petition on
Anticipatory bail.
హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన తాత్కాలిక బెయిల్ పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. కాగా వైఎస్ జగన్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.

No comments:
Post a Comment