YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 9 September 2012

కాంగ్రెస్ కు ఉప్పునూతల రాజీనామా!

సీనియర్ నేత, మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఉప్పునూతల రాజీనామాతో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఉప్పునూతులతోపాటు జాతీయ యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి చామల, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తిల నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. YV సుబ్బారెడ్డి సమక్షంలో ఉప్పునూతల, చామల, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంఛార్జ్ కేకే మహేందర్‌రెడ్డి, విజయ్‌చందర్, బాలమణెమ్మ, బండారు మోహన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి హాజరయ్యారు.

1 comment:

  1. The only YSRCP will remain in India and the INC is going to be totally vanished, like the Congress (I) sustained and all other congress parties died. After Indira Gandhi, became PM, the then seniors behaved in the same way like KVP, VH, Palwai, Undavalli are doing now. So now the YSRCP sustains and the INC dies.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!