YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 9 September 2012

'వైఎస్ఆర్ సీపీని నడిపిస్తోంది కార్యకర్తలే'

నల్గొండ: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోంది కార్యకర్తలేనని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సీపీకి కార్యకర్తలే కొండంత అండ అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. నేడు ఉప్పునూతల పార్టీలో చేరడం చాలా సంతోషమని ఆయన అన్నారు. టీడీపీ-కాంగ్రెస్ పార్టీకు కుమ్మక్కై జగన్‌ను జైల్లో పెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, త్వరలో వైఎస్‌ఆర్ సువర్ణయుగం వస్తుందని వైవి.సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!