నల్గొండ: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానం కోసమే వైఎస్‌ఆర్‌సీపీలో చేరానని ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ విజయమ్మ ఉపన్యాసాలకు మంత్రులు గడగడలాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌ను సీఎం చేసే వరకూ తాము పార్టీ తరఫున పోరాడతామని వైఎస్‌ఆర్‌సీపీ నేత ఉప్పునూతల అన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆదివారం మధ్యాహ్నం వైఎస్ఆర్ సీపీ పార్టీలో ఉప్పునూతల చేరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment