కాంగ్రెస్‌ను రక్షిస్తానని వి. హనుమంతరావు అనడం వింతగా ఉందని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. ఏదో ఒక నియోజకవర్గంలో వీహెచ్ పోటీ చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. అవినీతి గురించి చిరంజీవి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తమిళనాడులో ఆదాయపన్ను ఎందుకు కడుతున్నారో చిరంజీవి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు అమ్ముడుపోయిన చిరంజీవికి మాట్లాడే అర్హత లేదనన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పీటీఐ కథనం వెనుక చంద్రబాబు హస్తం ఉందని గోనె ప్రకాశరావు ఆరోపించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment