జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర మంగళవారం గుంటూరు జిల్లా గురజాల మండలం పాతఅంబాపురం నుంచి ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
వివరాలు..
24-1-2012 మంగళవారం
గురజాల మండలం
* పాతఅంబాపురం నుంచి యాత్ర ప్రారంభం, మూడు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* గోగులపాడులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
దాచేపల్లి మండలం
* తక్కెళ్ళపాడులో విగ్రహావిష్కరణ
* కేసానుపల్లిలో విగ్రహావిష్కరణ
* దాచేపల్లి ఎస్టీకాలనీలో విగ్రహావిష్కరణ గురజాల మండలం
* కొత్తఅంబాపురంలో విగ్రహావిష్కరణ
* గురజాలలో విగ్రహావిష్కరణ, బహిరంగసభ
వివరాలు..
24-1-2012 మంగళవారం
గురజాల మండలం
* పాతఅంబాపురం నుంచి యాత్ర ప్రారంభం, మూడు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
* గోగులపాడులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
దాచేపల్లి మండలం
* తక్కెళ్ళపాడులో విగ్రహావిష్కరణ
* కేసానుపల్లిలో విగ్రహావిష్కరణ
* దాచేపల్లి ఎస్టీకాలనీలో విగ్రహావిష్కరణ గురజాల మండలం
* కొత్తఅంబాపురంలో విగ్రహావిష్కరణ
* గురజాలలో విగ్రహావిష్కరణ, బహిరంగసభ
No comments:
Post a Comment