జీతాల్లేక ఇబ్బందులు పడుతున్న విజయవాడ మున్సిపల్ కార్మికులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. గుంటూరు ఓదార్పు యాత్రకు బయల్దేరిన ఆయన షెడ్యూల్ మార్చుకొని విజయవాడ వచ్చారు. 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కార్పొరేషన్ కార్మికులు దాదాపు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే తమ జీతాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment