వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాచారం, ఫోటోలు, వీడియోలు మొబైల్ ఫోన్లో ఇక ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. మొబైల్ ఫోన్లో జీపీఆర్ఎస్, త్రీజీ సేవలు ఉంటే ఉచితంగా సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. త్వరలో నోకియా, ఐ ఫోన్, విండోస్ వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
CLICK HERE FOR YSR CONGRESS ANDROID APPLICATION
CLICK HERE FOR YSR CONGRESS ANDROID APPLICATION
No comments:
Post a Comment