YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 29 October 2012

కిక్కిరిసిన అనంత వీధులు

షర్మిల పాదయాత్ర ఆకుతోటపల్లి, సెరీకల్చరల్‌ ఆఫీసు, ఐరన్‌ ఆఫీసు , సప్తగిరి సర్కిల్‌ సుభాష్‌ రోడ్డు, క్లాక్‌ టవర్‌ సెంటర్‌, కళ్యాణ్‌ దుర్గం సర్కిల్‌ మీదగా సాగుతోంది... పాదయాత్రకు జనం పోటెత్తారు... జనతరంగాలుగా అనంతపురం వీధులన్ని కిక్కిరిసిపోయాయి.రాత్రికి అనంతపురం శివార్లలో షర్మిల బసచేస్తారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!