వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల, ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డిల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే పరిమళ రంగారెడ్డి కుమారుడు శరత్‌చంద్రారెడ్డి పార్టీలో చేరారు. సప్తగిరి సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభలో ఆయన షర్మిలను కలిశారు. ఆయనతోపాటు 19 మంది మాజీ సర్పంచ్‌లు, 14 మంది ఎంపీటీసీలు, ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, ఇద్దరు మాజీ మండలాధ్యక్షులు, ముగ్గురు నీటి పారుదల సంఘం అధ్యక్షులు పార్టీలో చేరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment