వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర 47వ రోజు మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర గ్రామ శివారు ప్రాంతం నుంచి ప్రారంభమయింది. మన్యంకొండ, ఓబులాయపల్లి, అప్పాయపల్లి, కోడూరు క్రాస్ రోడ్, రామిరెడ్డి గూడెం, బొక్కలోనిపల్లి, చౌదరిపల్లి గేట్, ధర్మాపురం గ్రామాల మీదుగా 16.1 కిలోమీటర్లు షర్మిల నడవనున్నారు. రాత్రికి ధర్మాపురం గ్రామ శివారు ప్రాంతంలో షర్మిల బస చేస్తారన్నారు.
source:sakshi
source:sakshi





No comments:
Post a Comment