రాహుల్‌గాంధీ దూతలు వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు అన్నారు. అవినీతి, ఆరోపణలపై జైల్లో పెట్టించినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరే ప్రసక్తే లేదని గోనె స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ కన్నా వైఎస్‌ఆర్ సీపీనే బలంగా ఉందని గోనే ప్రకాశ్ రావు అన్నారు. |
:sakshi





No comments:
Post a Comment