మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అధికార యంత్రాంగం అభద్రతాభావంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఐఏఎస్‌లు రాజకీయ బలిపశువులుగా మారారని అన్నారు. వేధింపులపై ఐఏఎస్‌లు ముఖ్యమంత్రిని కలవడం రాష్ట్రంలో ఇదే తొలిసారని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు సాగుతున్న తీరు పట్ల కొణతాల అభ్యతరం వ్యక్తం చేశారు.
Saturday, 4 February 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment