చేనేత సమస్యలపై 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాజమండ్రి దేవాంగుల సభలో వైఎస్ జగన్మాట్లాడుతూ.. చేనేతల కోసం ఉత్తమ విధానాన్ని రూపొందిస్తామన్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 12 తేదిన ధర్మవరంలో నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
we are wid uuuuuu brother we will welcome uuuuu vry grandly for my native
ReplyDelete