ఏలూరు : పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడలానే గొప్ప ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి గుర్తు చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలతో ఆయన చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. కిరణ్, చంద్రబాబు కుమ్మక్కై ప్రజల గుండెల్లో నుంచి వైఎస్‌ను చెరిపేయాలని కుట్రలు చేస్తున్నారని ఏలూరు ఫీజు దీక్షలో శోభా నాగిరెడ్డి మండిపడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment