ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టనున్న ఫీజుపోరు సభా స్థలికి విద్యార్థులు చేరుకుంటున్నారు. దివంగత నేత వైఎస్ లేని లోటు విద్యార్థి లోకానికి స్పష్టంగా కనిపిస్తోందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఫీజు పోరుకు తమ సంఘీభావం తెలిపారు.
అటు చంద్రబాబు, ఇటు కిరణ్ ఎవ్వరూ కూడా విద్యార్థులకు చేసిందేమీ లేదని, కేవలం మహానేత మాత్రమే తమకు అండగా నిలిచారని వారు గుర్తు చేశారు. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తప్పా తమను పట్టించుకునేవారు ఉండరన్నారు. వైఎస్ విజయమ్మ తమ కోసం చేపట్టిన దీక్షను విజయవంతం చేసి తీరుతామని విద్యార్థులు స్పష్టం చేశారు.

No comments:
Post a Comment