భువనగిరి: నల్గొండ జిల్లా భువనగరిలో జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభలో విజయమ్మ సమక్షంలో యువతెలంగాణ పార్టీ కన్వీనర్ జిట్టా బాలకృష్ణారెడ్డి వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు భువనగిరిలో బహిరంగసభ జరుగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment