కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్ధితి వస్తే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చే సత్తా వైఎస్సార్ పార్టికి ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండా సురేఖ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్నాయని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా వైఎస్సార్ కాంగ్రెస్ కు ఉందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో వైఎస్సార్ నేత రామకృష్ణారెడ్డి నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment