నిబంధనలకు విరుద్దంగా సీఎల్పీలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి చిరంజీవిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రెస్ మీట్ పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. చిరంజీవి క్షమాపణ చెప్పెలా స్పీకర్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment