గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఫ్లోర్‌లీడర్ కాలేరు వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీకి, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ పదవికి రాజీనామా చేసినట్టు కాలేరు వెంకటేశ్వర్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కాలేరు వెంకటేశ్వర్లు వైఎస్‌ఆర్ సీపీలో చేరనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment