చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 48 గంటలపాటు చేపట్టిన దీక్షని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విరమించారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుబుంబ సభ్యులు బయ్యమ్మ, లక్ష్మీగౌరమ్మ, సరస్వతిలు ఈ సాయంత్రం 4.15 గంటలకు నిమ్మరసం ఇచ్చి ఆయనచేత దీక్ష విరమింపజేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment