రైతుల కోసం, పేదల కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన సోదరి సుచరితని గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విజ్ఞప్తి చేశారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, చంద్రబాబు ఒక్కటై పోటీ చేయాలనుకుంటున్నారన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో రైతన్న, పేదవాడు ఒక వైపు, కుళ్లు కుతంత్రాలు మరోవైపు ఉంటాయన్నారు. అధికార పార్టీ డబ్బు, పోలీసులను వాడుకోవడంలో దిట్ట అన్నారు.
విలువులు, విశ్వసనీయతకే ఓటు వేయమని కోరారు. ఎమ్మెల్యే పదవి పోతోందనే భయం లేకుండా నిజాయితీతో రైతు కోసం పదవి త్యాగం చేసిన సుచరితను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానన్నారు.

No comments:
Post a Comment