మహబూబ్ నగర్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలన్న డిమాండ్ లో ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న దీక్షకు పాలమూరు విద్యార్థి జేఏసీ మద్దతు పలికింది. ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేస్తే ఉద్యమాల ద్వారా సాధించుకుంటామని పాలమూరు విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment