YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 5 August 2012

నేడు తిరుపతిలో వైఎస్ఆర్ సీపీ మహాధర్నా

తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మహాధర్నా నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పాల్గొంటారు. సాగునీరు, ఇళ్ల పట్టాలు, పెన్షన్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!