టీడీపీ అధినేత చంద్రబాబు వల్లెవేస్తున్న బీసీమంత్రం ఒట్టి బూటకమని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. తాటిచెట్లపాలెం కూడలిలో వైఎస్సార్సీపీ విశాఖ నగర విభాగం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన బీసీల మహాసభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్,టీడీపీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయని, భవిష్యత్తులో వైఎస్సార్సీపీతో పోటీపడేది సైకిల్ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు,వివిధ బీసీ కులసంఘాల నేతలు పాల్గొన్నారు.
Sunday, 5 August 2012
బాబు బీసీ మంత్రం బూటకం: గట్టు
టీడీపీ అధినేత చంద్రబాబు వల్లెవేస్తున్న బీసీమంత్రం ఒట్టి బూటకమని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. తాటిచెట్లపాలెం కూడలిలో వైఎస్సార్సీపీ విశాఖ నగర విభాగం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన బీసీల మహాసభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్,టీడీపీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయని, భవిష్యత్తులో వైఎస్సార్సీపీతో పోటీపడేది సైకిల్ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు,వివిధ బీసీ కులసంఘాల నేతలు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment