విశాఖపట్నం: వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన బీసీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బీసీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సభలో వైఎస్సార్‌సిపి నేత గట్టు రామచంద్రరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు, ప్రజా వ్యతిరేకులకు మధ్య యుద్ధం జరుగుతుందనిన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటూ జగన్‌ను ఆరాధిస్తున్నారని గట్టు తెలిపారు. బీసీల ఆర్థిక స్వావలంబన, అభివృద్ధి వైఎస్ జగన్ నాయకత్వంతోనే సాధ్యమని గట్టు రామచంద్రరరావు స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment