రాజమండ్రి: విద్యార్థి ఉద్యమాలకు చరిత్రలో ప్రభుత్వాలే కుప్పకూలిపోయాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో చేపట్టే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment