YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 5 August 2012

2014 ఎన్నికల్లో టీడీపీ ప‌త‌నం ఖాయం

విజయనగరం: కురుపాం నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటుచేసిన స‌భ‌లో 29 గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ స‌భ‌లో నేత‌లు సబ్బంహరి, కృష్ణదాస్‌, పెన్మత్సలు పాల్గొన్నారు. స‌భ‌లో ఎంపీ సబ్బంహరి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో టీడీపీ సింగిల్‌ డిజిట్‌కు పరిమితమవ్వడం ఖాయమ‌ని జోత్సం చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!