YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 27 March 2012

Sunil Reddy Bail Petition accepted

ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్ ని హైకోర్టు స్వీకరించింది. ఏప్రిల్ 2వ తేదీ లోపల కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచరణని 2వ తేదీకి వాయిదా వేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!