పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామా కిరణ్ సర్కార్ కు చెంపపెట్టు వంటిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. కిరణ్ రెండేళ్ల పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో పెద్దిరెడ్డి రాజీనామాతో బహిర్గతం అయ్యిందని ఆయన గురువారమిక్కడ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ లేదనే ఎమ్మెల్యేలందరూ ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. కిరణ్ పాలనలో ఎమ్మెల్యేలంతా బయటకు రావటం ఖాయమని భూమన జోస్యం చెప్పారు.
source:sakshi
source:sakshi





No comments:
Post a Comment