YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 19 December 2012

ఆస్పత్రి నుంచి షర్మిల డిశ్చార్జి


మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో గాయపడి, మంగళవారం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న షర్మిల బుధవారమిక్కడి అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుడు డా.రఘువీర్‌రెడ్డి బుధవారం ఉదయం ఆమెను పరీక్షించారు. షర్మిల మోకాలిని పరీక్షించామని, లిగమెంట్, కార్టిలేజ్ పనితీరు మెరుగైందని డా.రఘువీర్ తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని వెల్లడించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!