వారు మీడియాతో మాట్లాడుతూ షిరిడీ, మౌంట్ అబూ పట్టణాల్లో మద్య నిషేధం అమలులో వున్న సంగతిని గుర్తు చేశారు. తిరుమల తిరుపతి వేరు కాదని తిరుమల తరహాలో తిరుపతిలో కూడా సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేసి తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన అవసరం వుందన్నారు. కరుణాకరరెడ్డి దీక్షకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకుల సంపూర్ణ మద్దతు వుంటుందని మేకపాటి సోదరులు స్పష్టం చేశారు. కాగా, ‘పుణ్యక్షేత్రంలో తిరుమల, తిరుపతి వే ర్వేరు కాదు. తిరుపతిలో పూర్తి స్థాయిలో మద్యాన్ని నిషేధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాన’ని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. తిరుపతిలో సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్న విషయంపై ఆయన పైవిధంగా స్పందించారు.
Monday, 25 June 2012
‘మద్య రహిత తిరుపతి’ డిమాండ్ న్యాయసమ్మతం

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment