హైదరాబాద్: సోమవారం రోజున జరగాల్సిన వైఎస్ఆర్ సీపీ సీజీసీ, సీఈసీ సమావేశాలు వాయిదా పడినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాయిదా వేసిన సమావేశాలను అక్టోబర్ 10 తేదిన తిరిగి నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని వైఎస్‌ఆర్ సీపీ స్టేట్ కోఆర్డినేటర్ పీఎన్‌వీ ప్రసాద్ తెలిపారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment