రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా టీచర్ల ఎంపిక జాబితాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఓబుళపతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలి ఎంపిక జాబితా ప్రకటించి, మళ్లీ మార్చినందున, ఆ జాబితాలో ఉన్న వారికి సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి, పోస్టింగ్‌లు ఇవ్వాలని
విజ్ఞప్తి చేశారు.
విజ్ఞప్తి చేశారు.
No comments:
Post a Comment