YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 30 May 2012

జగన్ అక్రమఅరెస్ట్ పిటిషన్ పై విచారణ వాయిదా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అరెస్ట్ అక్రమమంటూ భిక్షం రాజు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!