న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కేసు విషయంలో సిబిఐ అనుసరిస్తున్న తీరును ఆమె రాష్ట్రపతికి వివరించారు. ఆమెతో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment