కడప: పులివెందుల పరిధిలో అరటి, చినీ, వేరుశనగ పంటలు ఎండిపోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కలెక్టర్‌ను కోరానని వైఎస్ విజయమ్మ తెలిపారు. తుంగభద్ర నీటి విడుదలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని విజయమ్మ హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించిన వైఎస్ విజయమ్మ... రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment