పులివెందుల : చట్టసభల్లో బిసిలకు వంద సీట్లు కేటాయించాలన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై బిసిలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో సోమవారం ఉదయం విజయమ్మను కల్సుకుని స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బిసిలపై మొసలి కన్నీరు కార్చారని, దివంగత మహానేత వైఎస్ మాత్రమే తమకెంతో మేలు చేశారని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఇప్పుడు విజయమ్మ, జగన్ తమకు అండగా నిల్వడం ఆనందంగా ఉందని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment