మఠాధిపతులు, పీఠాధిపతులు స్వలాభం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ను వాడుకుంటున్నారని వైఎస్ఆర్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. భగవంతుని సేవల పేరుతో హిందూమత పెద్దలు స్వార్థంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. హిందువుల మత విభేదాలకు మఠాధిపతులు, పిఠాధిపతులే కారణమన్నారు. వకుళామాత ఆలయ పరిష్కారం టీటీడీ చేతుల్లోనే ఉందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment