ప్రజలను మాయ చేయడానికే టీడీపీ బీసీ డిక్లరేషన్ అని వైఎస్ఆర్ సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న బాబు అప్పుడెందుకు స్పందించలేదని బాజిరెడ్డి ప్రశ్నించారు. వైవెస్‌ఆర్ బీసీల పక్షపాతి కాబట్టే రెండుసార్లు అధికారం చేపట్టారని ఆయన అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే.. అసెంబ్లీకి 100 మంది బీసీలను పంపుతారా అని బాజిరెడ్డి సవాల్ విసిరారు. మహానేత వైఎస్ఆర్ మనకు దూరమైనా... బీసీలు జగన్ వెంటే ఉన్నారని బాజిరెడ్డి అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment