న్యూఢిల్లీ: కేటాయించిన దానికన్నా ఎక్కువ విద్యుత్‌ను వాడుకునే రాష్ట్రాలపై కేంద్రం ఇకపై కొరడా ఝళిపించే అవకాశముంది. అలాంటి రాష్ట్రాలకు భారీ జరిమానా విధించాలని, సంబంధిత అధికారులకు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల(సీఎస్)కు జైలు శిక్ష విధించాలని యోచిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. ఎక్కువ విద్యుత్ వాడుకోవడం వల్ల సంభవించే గ్రిడ్ ఫెయిల్యూర్‌లకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment