పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లిన తమకు జైలు అధికారులు అనుమతివ్వకపోవటం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎంఏ రెహమాన్ మండిపడ్డారు. సోమవారం రంజాన్ ప్రార్థనలు ముగిసిన అనంతరం ఆయన నేరుగా చంచల్‌గూడ జైలుకు వెళ్లి, జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు అనుమతించాలని అధికారులను అభ్యర్థించా రు. అయితే వారు నిరాకరించటంతో రెహమాన్ అక్కడే నిరసన వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment