ఇడుపులపాయ : వైఎస్ సంక్షేమ పథకాలు తుంగలో తొక్కి ప్రజలను అష్టకష్టాలు పడేలా చేస్తున్న ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే వైఎస్ షర్మిల పాదయాత్ర చేపట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారమిక్కడ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే తమ బాధ్యతని వారు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహానేత సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని మరో ప్రజాప్రస్థానం ద్వారా ప్రజలకు తెలియజేయనున్నట్టు పార్టీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, భూమా నాగిరెడ్డి తెలిపారు.
source:sakshi
source:sakshi





No comments:
Post a Comment