YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 16 July 2012

జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. హైదరాబాద్‌లో ఓటు వేసేందుకు అనుమతించాలంటూ న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్ లో జగన్ కోరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!