వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని సిబిఐ అధికారులు మూడవ రోజు విచారించడం ముగిసింది. కోఠీలోని తమ కార్యాలయంలోనే ఈరోజు కూడా విచారించారు. విచారణ ముగిసిన తరువాత సాయంత్రం 5 గంటలకు సిబిఐ అధికారులు జగన్ ని చంచల్ గూడ జైలుకు తీసుకువెళ్లి వదిలివేశారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment