పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిలిద్దరూ అవినీతి చక్రవర్తులని మాజీ లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరిరామజోగయ్య తీవ్రంగా విమర్శించారు. ఈ అవినీతిపరులిద్దరూ జగన్మోహన్రెడ్డి అవినీతికి పాల్పడ్డాడంటూ మాట్లాడుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బొత్స అవినీతి ఎంతో ఏసీబీ విచారణలోనే తేలిపోయిందని, మద్యం డాన్‌గా ఆయన ప్రజలలో మంచి పేరే తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. సినీ నిర్మాత గణేష్ పెట్టుబడులన్నీ బొత్సవే అనే విషయం అందరికీ తెలుసనని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
Those who have the support of the present INC supremo are exempted from corruption charges.
ReplyDeleteThey can be CORRUPT and say rubbish on others. These are the orders of the supremo.