హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సీబీఐ అధికారులు నోటీసు జారీచేశారు. ఈనెల 7వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. పొన్నాల భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో పలు సిమెంటు కంపెనీలకు నీటి కేటాయింపుల కోసం ఇచ్చిన జీవోలపై ఆయనను సీబీఐ అధికారులు విచారించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment