బాబా రాందేవ్‌కు చంద్రబాబు అసలు రూపం తెలిస్తే ఒక్క క్షణం నిలవకుండా ఢిల్లీ పారిపోతారని చెప్పారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా బయటినుంచి ఒక వ్యక్తిని రప్పించుకొని అతనితో ఫొటోలకు పోజులివ్వడం చంద్రబాబు నైజమని... తాజాగా కోలా కృష్ణమోహన్ ఆరోపణల నేపథ్యంలో భాగంగానే బాబా రాందేవ్‌ను రప్పించుకున్నారని విమర్శించారు. ‘‘కేజీ బేసిన్‌లో రూ.లక్షా యాభైవేల కోట్ల విలువ చేసే చమురును చంద్రబాబు రిలయన్స్‌కు దోచిపెడితే ఒక్క కథనం కూడా ప్రసారం చేయదు. ఎకరం 4 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.29 లక్షలకే ఎమ్మార్‌కు కేటాయించినా తప్పుగా కనపడదు. బాబు హవాలా బాగోతాలను కృష్ణమోహన్ ఆధారాలతో సహా బయటపెట్టినా ప్రజలకు చూపించరు’’ అని మీడియా వైఖరిని గట్టు తప్పుబట్టారు. అదే జగన్ గురించి ఎవరేం చెప్పినా ఇదే మీడియా పూనకం వచ్చినట్లు ఊగిపోతుందన్నారు.
Monday, 11 June 2012
బాబు గురించి తెలిస్తే ఢిల్లీ పారిపోతారు

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment