కడప కార్పొరేషన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విజయమ్మ పర్యటన వివరాలను వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు వెల్లడించారు. గురువారం ఉదయం 10 గంటలకు లక్కిరెడ్డిపల్లెలో ప్రచారం ప్రారంభిస్తారన్నారు. రాయచోటిలో 10.30గంటలకు బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారన్నారు. 1.30కు రాజంపేట బస్టాండులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సాయంత్రం 4గంటలకు పుల్లంపేట, 4.30కు ఓబులవారిపల్లె, 5గంటలకు రైల్వేకోడూరులో నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొంటారన్నారు.
Wednesday, 6 June 2012
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment